హిందూమహా సముద్రంలో శక్తిమంతం కానున్న భారత్‌



దేశీయ తయారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ IAC విక్రాంత్ రెడీ



సెప్టెంబర్ 2న ఇండియన్ నేవీకి అందుబాటులోకి ఐఏసీ విక్రాంత్



ఐఏసీ విక్రాంత్ ప్రపంచానికి పరిచయం చేయనున్న ప్రధాని మోదీ



జులైలో ఐఏసీని నేవీకి అందించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్



ఐఏసీ విక్రాంత్ తయారీకి అయిన ఖర్చు రూ.20 వేల కోట్లు



2009లో ఐఏసీ విక్రాంత్ తయారీ మొదలైంది.



కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఓ స్థలం కేటాయించి డిజైన్ చేశారు



ప్రపంచవ్యాప్తంగా 5, 6 దేశాల వద్దే ఇంతటి పవర్‌ఫుల్ క్యారియర్‌లు



గత నెలలో చివరి విడత సీ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి