భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌లో కింగ్ విరాట్ కోహ్లీనే టాప్. కోహ్లీకి 210 మిలియన్ల ఫాలోవర్స్ టాప్ 10లో ఏడుగురు అందాల భామలే. ప్రియాంక చోప్రాకు 80.8 మిలియన్ల ఫాలోవర్స్ 3. శ్రద్ధా కపూర్ - 73.7మిలియన్ల ఫాలోవర్స్ 4. నేహా కక్కర్ - 70.4 మిలియన్ల ఫాలోవర్స్ 5. ప్రధాని నరేంద్ర మోదీ - 68.6 మిలియన్ల ఫాలోవర్స్ 6. ఆర్ఆర్ఆర్ భామ అలియా భట్ - 68.3 మిలియన్ల ఫాలోవర్స్ 7. దీపికా పదుకోన్ - 68.2 మిలియన్ల ఫాలోవర్స్ 8. కత్రినా కైఫ్ - 66 మిలియన్ల ఫాలోవర్స్ 9. అక్షయ్ కుమార్ - 62.7 మిలియన్ల ఫాలోవర్స్ 10. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - 62.5మిలియన్ల ఫాలోవర్స్