దూద్ సాగర్ జలపాతం (గోవాలోని పనాజీ నుంచి 70 కి.మీ దూరం) సనఘాగర ఫాల్స్ - ఒడిశా చిత్రకోట్ జలపాతం (ఛత్తీస్ గఢ్‌లోని రాయపూర్ నుంచి 289 కి.మీ దూరం) నోహ్కలికై జలపాతం (మేఘాలయ - చిరపుంజికి 7 కి.మీ, షిల్లాంగ్ నుంచి 54 కి.మీ దూరం) అంబ్రిల్లా వాటర్ ఫాల్స్ (మహరాష్ట్ర, ముంబైకి 161 కి.మీ, పుణే నుంచి 165 కి.మీ దూరం) పతల్పని వాటర్ ఫాల్స్ (మధ్యప్రదేశ్, ఇండోర్ నుంచి 35 కి.మీ దూరం) జోగ్ జలపాతం (కర్ణాటక, మంగళూరు నుంచి 216 కి.మీ, బెంగళూరుకు 420 కి.మీ దూరం) తలకోన జలపాతం (ఏపీలోని తిరుపతి నుంచి 58 కి.మీ దూరం) అత్తిరపిళ్లై వాటర్ ఫాల్స్ (కేరళలోని కొచ్చి నుంచి 73 కి.మీ దూరం) హోగెనక్కల్ జలపాతం (తమిళనాడు, బెంగళూరు నుంచి 125 కి.మీ దూరంలో ఉంటుంది