స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను -బాలగంగాదర్ తిలక్

క్విట్ ఇండియా -యూసుఫ్‌ మెహరల్లీ

డూ అర్‌ డై - మహాత్మా గాంధీజీ

ఇంక్విలాల్ జిందాబాద్ - మౌలానా హస్రత్‌ మోహాని

మీ రక్తం మరగకపోతే, మీల్లో ప్రవహించేది రక్తం కాదు నీరు. మాతృభూమికి సేవ చేయడానికి కాకుండా యువత శరీరం ఎందుకున్నట్లు -- చంద్రశేఖర్ ఆజాద్

ఇంక్విలాల్ జిందాబాద్ - మౌలానా హస్రత్‌ మోహాని

మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను - నేతాజీ సుభాష్ చంద్రబోస్

జైహింద్ - నేతాజీ సుభాష్ చంద్రబోస్