మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేయడం ఒక్కటే పరిష్కారం. షుగర్ లెవల్స్ పెంచే ఫుడ్ తినకుండా నోటికి తాళం వేయాల్సి వస్తుంది. మీ శరీరంలో కొన్ని లక్షణాలతో టైప్ 2 మధుమేహం ఉందో లేదో తెలుసుకోవచ్చట. తరచుగా మూత్ర విసర్జన టైప్ 2 మధుమేహంలోని లక్షణాల్లో ఒకటి. అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా దీనిలోని భాగమే. అలసట, బలహీనత, ఒత్తిడి వంటి లక్షణాలకు టైప్ 2 మధుమేహమే కారణం. కంటి చూపు మందగించడం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు దెబ్బతినడం వల్లే వస్తాయి. ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే వైద్యునితో టెస్ట్లు చేయించుకోండి. (Images Source : Pinterest)