వివిధ కారణాల చాలామందికి పెదాలు నల్లగా మారుతాయి. ఆరోగ్య సమస్య వల్ల కూడా లిప్స్ బ్లాక్‌గా అయిపోతాయి. స్మోకింగ్ చేసే వారికి కూడా పెదాలు నల్లగా మారిపోతాయి. సూర్యరశ్మి ఎఫెక్ట్ కూడా పెదాలపై ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ సింపుల్ టిప్ మీ డార్క్ లిప్స్‌పై టాన్ని తొలగిస్తుంది. బీట్రూట్ ముక్కను కట్ చేసి కొంత సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అనంతరం దానితో పెదాలను రబ్ చేసి పావుగంట తర్వాత కడిగేయాలి. రెగ్యూలర్‌గా ఫాలో అయితే పిగ్మెంటేషన్ పోయి పెదాలు మెరుస్తాయి. (Images Soucre : Unsplash)