తేలికపాటి తీపి రుచితో ఉండే కొబ్బరి నీళ్లు వేసవి తాపాన్ని తీర్చడంలో ముందుంటాయి.

కొబ్బరి నీళ్లలో ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలం.

అల్సరేటివ్ కోలైటిస్ సమస్య ఉన్నవారిలో కొబ్బరి నీళ్లతో మంచి ఫలితాలు కనిపించినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఉపవాసం చేసేవారికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి కొబ్బరి నీళ్లు త్వరగా శక్తినిస్తాయి.

సహజంగా చల్లగా ఉండే కొబ్బరినీళ్లు క్యాలరీ కాన్షియస్ డ్రింక్స్ లో ముందుంటుంది.

కొబ్బరినీళ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.

చర్మం అందంగా, క్లియర్ గా నునుపు దేలేందుకు కొబ్బరినీళ్లు దోహదం చేస్తాయి.

ఎండలో పనిచేసినపుడు లేదా వర్కవుట్ మధ్యలో కొబ్బరినీళ్లు తీసుకుంటే శక్తిమంతంగా పనిచేసుకోవచ్చు.

కొబ్బరి నీళ్లు తరచుగా తీసుకునే వారిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉండదు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels