రోజూ గుడ్లు తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు రోజుకో గుడ్డు తినడం వల్లే ఆరోగ్యమే, కానీ అంతకుమించి తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా గుడ్డు వల్ల ఏర్పడే కొలెస్ట్రాల్ మంచిది కాదు. గుడ్లు అరగక పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంది. అధిక గుడ్లు తినడం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. హార్మోన్ల అధికంగా విడుదలై చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఒక గుడ్డు కంటే ఎక్కువ తినడానికి వీల్లేదు. రోజుకో గుడ్డు తినడం వల్ల మాత్రం శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.