డిప్రెషన్ నుంచి బయటపడకపోతే అది జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఈ ఆహార పదార్థాలు తిన్నారంటే డిప్రెషన్ ని అధిగమించవచ్చు.



టోఫు చూసేందుకు కాస్త పన్నీర్ లాగా అనిపిస్తుంది. విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది తినడం వల్ల డిప్రెషన్ ను అధిగమించేందుకు సహకరిస్తుంది.



శరీరంలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ స్థాయిలని పెంచే కార్బోహైడ్రేట్లు పండ్లలో సమృద్ధిగా ఉంటాయి.



ఆవ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గొప్ప మూలం. మెదడు పనితీరు మెరుగుపరిచి డిప్రెషన్ తో పోరాడేందుకు సహకరిస్తుంది.



బీన్స్ లో సెలీనియం ఉంటుంది. ఇది మెదడు ఉత్తేజపరిచేందుకు దోహదపడుతుంది.



సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో లీన్ ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.



యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను కలిగి ఉంటాయి. నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.



రెడ్ వైన్ వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడచ్చు. ఇది మీ నరాలకు విశ్రాంతినిస్తుంది. మితంగా మాత్రమే తీసుకోవాలి.



యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు.