అరటిపండు అందరికీ ఎంతో ఇష్టమైనది. పొటాషియం, ఫైబర్, విటమిన్ బి 6 తో నిండి తక్షణ శక్తి ఇస్తాయి. ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే చిలగడదుంపలు దీర్ఘకాలిక, తక్షణ శక్తి ఇస్తాయి. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఎర్రరక్తకణాల పెరుగుదలకి అవసరమైన ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అలసటతో పోరాడుతుంది. తక్షణ శక్తి ఇచ్చే సూపర్ ఫుడ్. మిల్క్ చాక్లెట్ కంటే తక్కువ చక్కెర డార్క్ చాక్లెట్ లో ఉంటుంది. పోషకాల పవర్ హౌస్ బాదం. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. యాపిల్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. విటమిన్ బి, మాంగనీస్,, ఐరన్ ఫుల్ గా లోడ్ చేసి ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థని ఉత్తేజపరిచే సమ్మేళనం ఇది. వ్యాయమాలు చేసే వాళ్ళు తక్షణ శక్తి పొందేందుకు తీసుకునే చక్కని ఆహారం. కొవ్వుని విచ్చిన్నం చేసి శక్తి ఇస్తుంది.