ఉసిరి తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

ఉసిరి ఆరోగ్యమే కాదు అందం కూడా ఇస్తుంది.

ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మంచి ఆకృతి పొందవచ్చు.

ఉసిరిలో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపు బాగుండటానికి సహాయపడుతుంది.

ఉసిరిలో కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఇస్తుంది. ఇది ముడతలు లేని చర్మాన్ని అందిస్తుంది.

చర్మం మీద నల్లటి మచ్చలు తగ్గించేందుకు దోహదపడుతుంది.

పచ్చిగా లేదా ఊరగాయగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

శరీరంలో హానికర వ్యర్థాలని తొలగిస్తుంది. కిడ్నీ రాళ్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

Image Source: Pixabay/ Pexels

తలకి రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.