బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే సూపర్ ఫుడ్స్ రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తోంది. అది రాకుండా ముందే జాగ్రత్త పడాలి. రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఆకుపచ్చని కూరగాయలు ఉల్లిపాయలు పసుపు నిమ్మ, ఆరెంజ్ దానిమ్మ బెర్రీ పండ్లు చేపలు