ఆ వ్యాధి వల్ల సమంతా ఎలా అయిందో చూశారా? సమంత ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్‌తో బాధపడుతోంది. అందుకు చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లిందని టాక్. ఆ చికిత్స తీసుకున్నాక తొలిసారి ఆమె తన ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె నీరసంగా కనిపిస్తోంది. ముఖం కాంతిహీనంగా మారింది. యశోదా సినిమా ప్రమోషన్ కోసం నవంబర్ 11న అందరి ముందుకు రాబోతున్నట్టు చెప్పింది సమంత. (All Images Credit: Samantha/Instagram)