సూపర్ మార్కెట్లో కొనకూడనివి ఇవే సూపర్ మార్కెట్లో రిఫ్రిజ్‌రేటర్లో పెట్టి కొన్ని రకాల ఆహారాలు అమ్ముతారు. మాంసాహారం, శాకాహారాల్లో ఎన్నో రకాల ఫ్రోజెన్ ఫుడ్స్ ఉన్నాయి. కొన్ని రకాల ఆహారాలను మాత్రం రిఫ్రిజరేటర్లలో పెట్టి అమ్మితే కొనవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బ్రకోలి స్ట్రాబెర్రీలు కొత్తిమీర - పుదీనా నగ్గెట్లు పుట్టగొడుగులు