గ్రీన్ టి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజపరిచే బ్యాక్టీరియా పెరుగులో సమృద్ధిగా లభిస్తుంది. వ్యాధులకి వ్యతిరేకంగా పోరాడుతుంది.

జలుబు, కాలునుగుణంగా వచ్చే వ్యాధులని పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి శరీరానికి అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు మెండు.

విటమిన్ సి పవర్ హౌస్ నిమ్మకాయ. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తి పెంచుతుంది.

విటమిన్ ఏ, పొటాషియంతో నిండిన చిలగడదుంపలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్ అందిస్తుంది.

ఉసిరి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో కూడిన ఖర్జూరాలు ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడతాయి. ఎముకలు బలంగా ఉంచుతుంది.

నెయ్యి జీర్ణమయ్యే కొవ్వులలో ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source: Pexels/ Unsplash

ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంటు వ్యాధులని నివారించి కోవిడ్ వంటి వ్యాధులతో పోరాడేందుకు సహాయపడుతుంది.