ముల్లంగి తిన్నాక పాలు తాగితే ముప్పు తప్పదా?

ముల్లంగిలో విటమిన్ A,B,C, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ సహా అనేక ఖనిజాలు ఉంటాయి.

ముల్లంగి కిడ్నీలో రాళ్లను కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్, డయాబెటిస్, హైబీపీ, గుండె సమస్యలు, ఎసిడిటీని తొలగిస్తుంది.

ముల్లంగిని తిన్న తర్వాత కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు.

ముల్లంగి తిన్నాక పాలు తాగితే గుండెలో మంట, కడుపు నొప్పి, చర్మ సమస్యలు ఏర్పడుతాయి.

ముల్లంగిని తిన్నాక కీరదోస తీసుకుంటే కడుపు నొప్పి ఏర్పడుతుంది.

ముల్లంగి తిన్నాక సిట్రస్ పండ్లు తీసుకుంటే జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

కాకరకాయ, ముల్లంగి కలిపి తింటే శ్వాస, గుండె సమస్యలు ఏర్పడుతాయి.

All Photos Credit: pexels.com