Image Source: pexels.com

లెమన్ గ్రాస్ టీ తాగితే శరీరానికి శక్తి అందుతుంది.

Image Source: pexels.com

ఇందులో విటమిన్ ఎ, జింక్, కాపర్, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels.com

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: pexels.com

ఈ టీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

Image Source: pexels.com

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: pexels.com

ఈ టీ తాగితే వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

Image Source: pexels.com

లెమన్ గ్రాస్ టీ తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

Image Source: pexels.com

జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు లెమన్ గ్రాస్ టీ తాగాలి.

Image Source: pexels.com

ఖాళీ కడుపుతో లెమన్ గ్రాస్ టీ తాగితే శరీరం డిటాక్సిఫై అవుతుంది.