పీరియడ్స్ సమయంలో చాలామంది కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు నొప్పి నుంచి ఉపశమనం కోసం కొన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. సోంపుతో తయారు చేసిన టీని మీరు పీరియడ్స్ క్రాంప్స్‌ను తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కడుపు ఉబ్బరాన్ని, తలనొప్పి, కడుపునొప్పిని తగ్గిస్తుంది. అవిసెగింజలు ఒత్తిడి, ఉబ్బరాన్ని కంట్రోల్ చేసి.. హార్మోన్స్‌ను అదుపులో ఉంచుతాయి. అల్లం టీ కూడా పీరియడ్స్ సమయంలో మీకు రిలీఫ్ ఇస్తుంది. అరటిపండు స్వీట్ క్రేవింగ్స్ తగ్గించి.. నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. (Image Source : Unsplash)