చలి ఇరగేసేస్తుంది భయ్యా అనక తప్పదు ఇప్పటి వాతవరణం చూస్తుంటే.

అయితే ఈ వాతవరణంలో మీకు వెచ్చదనాన్ని ఇచ్చే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి.

వాటిని తీసుకుంటే చలిగాలుల ప్రభావం నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు.

చికెన్ సూప్​ ఇమ్యూనిటీని అందిస్తుంది. దీనిలో కూరగాయలు కూడా కలిపి తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్​ను కచ్చితంగా మీ రెగ్యూలర్​లో డైట్​లో తీసుకోవాలి.

సిట్రస్ ఫ్రూట్స్​లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పెరుగులోని ప్రోబయోటిక్స్ కూడా మీ ఆరోగ్యాన్ని చలిగాలుల నుంచి కాపాడుతాయి. (Images Source : Unsplash)