చలికాలంలో మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది.

ఆలివ్ ఆయిల్​లో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఎ, ఈ ఎక్కువగా ఉంటాయి.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి.

బ్రోకలీలో ఉండే విటమిన్ ఎ, సి డ్రై స్కిన్​ని దూరం చేసి.. తేమను అందిస్తాయి.

బాదం మీ చర్మానికి మంచి మాయిశ్చరైజర్​గా పనిచేస్తుంది.

యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ఆల్మండ్ హెల్ప్ చేస్తాయి.

అవకాడోలోని న్యూట్రెంట్స్ పొడిచర్మాన్ని దూరం చేసి తేమను అందిస్తాయి.

క్యారెట్స్​ కూడా చర్మ సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. (Image Source : Pinterest)