ఆల్కాహాల్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. కానీ దానితో మసాజ్ ప్రయోజకరంగా ఉంటుంది.



శారీరక శ్రమ తర్వాత కండరాల నొప్పి ఆల్కహాల్ మసాజ్ తో పోతుంది. దీన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసి గంటసేపు అలాగే ఉంచాలి.



చర్మం లేదా గోళ్లపై ఫంగస్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆల్కాహాల్ లో దూది ముంచి అప్లయ్ చేసి ఆరిపోయే వరకు ఉంచండి.



తేలికపాటి గాయాలపై ఆల్కహాల్ ఉపయోగిస్తే గాయం త్వరగా మానుతుంది. ఇది యాంటిబయెటిక్ లా పనిచేస్తుంది.



చర్మంపైనే కాకుండా జుట్టుకు కూడా మసాజ్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. బీర్ జుట్టును మెరిసేలా చేస్తుంది.



వేసవిలో ఆల్కహాల్ మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో మసాజ్ చేస్తే శరీరంలో వేడి పోతుంది.



వైన్ తో ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. నేచురల్ వైన్ మంచి ప్రభావం చూపుతుంది.



చలికాలంలోనూ ఆల్కహాల్ మసాజ్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.



చలికాలంలో వైన్ తో ముఖంపై మసాజ్ చేసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది.