వయసు పెరిగే కొద్ది జుట్టు తెల్లబడుతుంది. అది అందరిలో జరిగే విషయమే.

దీనిని ఆపడం ఎలాగో సాధ్యం కాదు కానీ.. తెల్ల జుట్టు రావడాన్ని ఆలస్యం చేసుకోవచ్చు.

అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల దీనిని జుట్టు మెరవడం ఆలస్యం అవుతుంది.

ఫోలిక్ యాసిడ్స్​తో కూడిన ఫుడ్స్ గ్రే హెయిర్​ని ఆలస్యం చేస్తాయి.

పాలకూర, మెంతి, బీన్స్, పీనట్స్, బాదం, సన్​ఫ్లవర్ సీడ్స్ వంటివి చాలా మంచిది.

విటమిన్ బి12 అధికంగా ఉండే ఫుడ్స్ జుట్టుకు చాలా మంచివి.

గుడ్లు, పాల ఉత్పత్తులు, మష్రూమ్స్ వంటి వాటిలో విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది.

కాపర్, జింక్ వంటి మూలకాలు కలిగిన ఫుడ్స్ కూడా తెల్ల జుట్టు రాకుండా హెల్ప్ చేస్తాయి. (Images Source : Pinterest)