మా పిల్లలు చదువుతున్నారు కానీ పాపం వారికి అవి ఎక్కువ గుర్తుండట్లేదు.

ఇలాంటి కంప్లైంట్ దాదాపు అందరి తల్లిదండ్రులకు ఉంటుంది.

వారికి సరైన పోషకాలు అందకపోవడమే కారణం అంటున్నారు నిపుణులు.

కిడ్స్ డైట్​లో కొన్ని ఆహారాలు చేర్చితే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటున్నారు.

బ్లూ బెర్రీ, బ్రోకలీ వంటి ఫుడ్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

డ్రైఫ్రూట్స్, నట్స్ హెల్త్​కి మంచివి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

చేపల్లోని ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.

ఆకు కూరలు, గుడ్లు.. పిల్లలకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. (Image Source : Pexels)