పిల్లలకి చలికాలంలో ఇమ్యూనిటీనిచ్చే ఫుడ్స్ పెట్టడం చాలా అవసరం.

లేకుంటే వాళ్లు సీజనల్ వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

జలుబు, దగ్గు, జ్వరం వంటి ఫ్లూ సమస్యలు ఇబ్బంది పెట్టకూడదంటే కొన్ని ఫుడ్స్ తినాలి.

క్యారెట్స్​లో విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతాయి. కంటి చూపునకు కూడా చాలా మంచివి.

సజ్జలు కూడా పిల్లలను స్ట్రాంగ్​గా ఉంచుతాయి. ఇమ్యూటీని అందిస్తాయి.

ఖర్జూరాల్లోని విటమిన్స్, మినరల్స్, ఐరన్ పిల్లలకు వెచ్చదనాన్ని ఇస్తాయి.

చిలగడ దుంపల్లోని విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇమ్యూనిటీని పెంచుతుంది. (All Images Credit : Unsplash)