అరటి పండును వీటితో కలిపి అస్సలు తినకండి! అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన సమతులాహారం అందిస్తుంది. అయితే, అరటిని కొన్ని ఫుడ్స్ కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండును పాలతో కలిపి తీసుకోకూడదట. తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయట. రెడ్ మీట్ తో కలిపి అరటి పండును తీసుకోవద్దని చెప్తున్నారు. అరటి పండు బ్రెడ్ ను కూడా కలిపి తినకూడదట. సిట్రస్ ఫ్రూట్స్ తో అరటి పండును తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందట. All Photos Credi: Pixabay.com