చాలా రోజులు నిల్వ చేసుకోవాలంటే- వీటిని ఫ్రిజ్ లో పెట్టాల్సిందే!

1.అవకాడో- వీటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల పండకుండా ఉంటాయి.

2.మొక్కజొన్న- ఫ్రెష్ మొక్కజొన్నను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల రుచిని కోల్పోదు.

3.కెచప్- బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి కెచప్ ను ఫ్రిజ్‌లో ఉంచాలి.

4.చాక్లెట్ సిరప్- ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత చాక్లెట్ సిరప్‌ను రిఫ్రిజిరేటర్‌ లో ఉంచాలి.

5.అరటిపండ్లు- పండిన అరటిపండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

6.నట్స్- వీటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కొన్ని నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.

7.ఫ్రూట్ పైస్- వీటిని రెండు రోజులకు మించి నిల్వ చేయాలంటే ఫ్రిజ్ లో ఉంచాలి.

8.టోర్టిల్లా చిప్స్- వీటిని కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయడాలనికి ఫ్రిజ్ లో పెట్టాలి.

9.పాల ఉత్పత్తులు- పాలు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కొద్ది రోజులు నిల్వ ఉంటాయి.

All Photos Credit: pixabay.com