జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అయితే కొన్ని ఆహార పదార్థాలు పదే పదే తినడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయట.

కాబట్టి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

సోడాల్లోని పాస్పరస్ కిడ్నీలను బలహీనం చేసి దెబ్బతీస్తుందట.

అవకాడో ఆరోగ్యానికి మంచిదే కానీ.. కిడ్నీ సమస్యలుంటే తినకూడదట.

వేయించిన ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

పిజ్జాలు అధికంగా తింటే కూడా మూత్రపిండాలు పాడవుతాయి.

ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల ఆరోగ్యం క్షీణిస్తుంది. (Images Source : Unsplash)