కొత్తిమీరను రుచికోసం కూరల్లో, పచ్చళ్లలో వేసుకుంటాము.

అయితే కొత్తమీరను పచ్చిగా తింటే అందానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదట.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ,బి,సి,కె, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కాలేయ, కామెర్లు వంటి వ్యాధులను నయం చేయగల ఫ్లేవనాయిడ్స్ దీనిలో ఉన్నాయి.

జీర్ణక్రియను మెరుగుపరచి.. పేగు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి.. ఫిట్​గా ఉండడంలో సహాయం చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్, రక్తోపోటును కంట్రోల్ చేసి.. గుండె జబ్బులు నివారిస్తుంది. (Images Source : Unsplash)