మెదడు ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాలు తీసుకుంటే అల్జీమర్స్, చిత్త వైకల్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

చక్కెర, సోడా, ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలు మెదడుకి మాత్రమే కాదు సాధారణ ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి

ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి

ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు మెదడు పనితీరుకి ఆటంకం కలిగిస్తాయి.

క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు తింటే మాత్రం మీ మెదడు చురుకుగా ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అవేంటంటే..

గుడ్లు

చేపలు

బెర్రీలు

వాల్ నట్స్

వీటిని తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
Image Credit: Pexels