కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ గా రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అటువంటి సమస్యను చెక్ పెట్టేందుకు ఈ ఆహారాలు ఉత్తమం.



బెల్లం తింటే క్రమరహిత పీరియడ్స్ నియంత్రించవచ్చు. రుతుక్రమంలో వచ్చే నొప్పిని కూడా తగ్గించేస్తుంది.



దాల్చిన చెక్కలోని కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ స్థాయిలు నెలసరి సమయంలో ఉబ్బరం సమస్యని తగ్గిస్తాయి.



కేసర్ నీటితో కలిపి కిస్మిస్ తీసుకుంటే పీసీఓఎస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. నెలసరి రెగ్యులర్ గా వస్తుంది.



పైనాపిల్ లో బ్రోమెలైన్ గర్భాశయ పొరను చిక్కగా చేయడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేస్తుంది.



అల్లంలోని మెగ్నీషియం, విటమిన్ సి నెలసరి వచ్చేలా ప్రేరేపిస్తుంది. గర్భాశయ సంకోచాలని ప్రేరేపించడంలో సహాయపడుతుంది.



ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం గొప్ప మూలం బీట్ రూట్. రుతుక్రమం సరిగా వచ్చేలా దోహదపడుతుంది.



కివీస్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచి పీరియడ్స్ వచ్చేలా ప్రేరేపిస్తాయి.



క్రమరహిత పీరియడ్స్ తో బాధపడే వారికి మామిడి పండు చాలా మంచిది.