నానబెట్టిన బాదం నానబెట్టిన చియా గింజలు తింటే ఆకలిని అదుపులో ఉంచుతుంది. చామంతి పూల టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. నరాలకు విశ్రాంతినిస్తుంది. పఫ్డ్ రైస్ పొద్దునే తింటే పొట్ట తేలికగా ఉంటుంది. బరువు తగ్గుతారు నెయ్యి, పసుపు పొడి కలుపుకుని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నానబెట్టిన మెంతులు తిన్నా, ఆ నీటిని తాగినా మధుమేహులకు మంచిది. బాదంకి బదులు వాల్ నట్స్ కూడా నానబెట్టుకుని తినవచ్చు. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా మేలు చేస్తాయి. కాకరకాయ రసం అందరికీ నచ్చదు కానీ ఇది తాగితే రోజంతా ఎనర్జీ గా ఉంటారు. Image Credit: Pixabay/ Pexels