డెంగ్యూ వస్తే ఈ ఫుడ్స్ తినండి- ప్లేట్ లెట్స్ ఇట్టే పెరుగుతాయి!

బొప్పాయి ఆకు జ్యూస్ లోని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ప్లేట్ లేట్స్ ను పెంచుతాయి.

అలోవెరాలోని కాల్షియం, మెగ్నీషియం, సోడియం, జింక్, విటమిన్లు ప్లేట్ లెట్స్ వృద్ధికి తోడ్పడుతాయి.

కొబ్బరి నీళ్లలోని విటమిన్ A, B, C, మాంగనీస్, ఐరన్ ప్లేట్ లెట్స్ ను పెంచుతాయి.

దానిమ్మలోని ఐరన్ మీ ప్లేట్ లెట్స్ ఉత్పత్తిని పెంచుతుంది.

చేపలు, చికెన్ లాంటి ప్రొటీన్ ఫుడ్స్ తో ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుంది.

కీవీలోని పొటాషియం, విటమిన్ C డెంగ్యూ రోగులకు మరింత శక్తిని ఇస్తాయి.

బాదం పాలలోని విటమిన్ బీ12 ప్లేట్ లెట్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

డెంగ్యూ సోకిన వాళ్లు మంచి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు.

All Photos Credit: pixabay.com