ముఖం మిలమిల మెరవాలా? అయితే, అలోవెరా ట్రై చేయండి!

అలోవెరాలో బోలెడన్ని విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.

అలోవెరా జెల్ పొడిబారిన చర్మాన్ని వెంటనే హైడ్రేట్ చేస్తుంది.

అలోవెరాలోని ఆస్ట్రింజెంట్ చర్మం మీది నల్ల మచ్చలను తొలగిస్తుంది.

అలోవెరా జెల్ ఫేస్ మీద రాస్తే మురికి పోయి మిలమిల మెరుస్తుంది.

అలోవెరాలోని ముఖం మీద ఉన్న మొటిమలను నివారిస్తుంది.

అలోవెరాలోని గ్లిసరిన్ సహా పలు పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

కాలిన గాయాలను వేగంగా రూపుమాపడంలో అలోవెరా చక్కగా పని చేస్తుంది.

అలోవెరా రాసుకుంటే చర్మం మీది ముడతలు మాయం అవుతాయి.

All Photos Credit: pixabay.com