నిమ్మ మంచిదే, కానీ ఇంత మోతాదే తీసుకోవాలి.

నిమ్మ రసం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదే. కానీ అతిగా తీసుకోకూడదు. దానికి కూడా లిమిట్ ఉంటుంది.

ఒక గ్లాసులో మూడోవంతు నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

లెమన్‌లో ఆమ్లత్వం ఎక్కువ. ఫలితంగా స్కిన్ ఇరిటేషన్ కలుగుతుంది.

నిమ్మరసం ఆరోగ్యానికి పడనప్పుడు చర్మం పొడిబారి దురద వస్తుంది.

చర్మం ఎర్రగా మారుతుంది. లేదా పొరలు పడుతుంది.

అల్సర్‌తో బాధపడేవారు నిమ్మకు దూరంగా ఉండటమే మంచిది.

వేసవిలో రోజుకు ఒక గ్లాస్ నిమ్మ రసం తాగితే మంచిదే. కానీ, ఎనర్జీ కోసం రోజంతా తాగొద్దు.

Images and Videos Credit: Pexels