కంటి చూపు మెరుగుపరుచుకోవడం కోసం పోషకాలు నిండిన ఆహారం తినాలి. లేదంటే చూపు మందగించి కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది.

అందుకే ఈ ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకుంటే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కంటి చూపు బాగుంటుంది.

బ్లూ బెర్రీస్ లో రేటినాకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

కంటి శుక్లాలు అభివృద్ధి చేయకుండా రెడ్ పెప్పర్ సహాయపడుతుంది.

స్క్వాష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపుని మెరుగుపరుస్తాయి.

క్యారెట్

చికెన్

వేరుశెనగ

గుడ్లు

కిడ్నీ బీన్స్

కాలే వంటి ఆకుపచ్చని ఆకుకూరలు

చియా సీడ్స్

కివీ

బాదం, ఆరెంజ్, చేపలు, వంటివి కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Images Credit: Pexels