పైనాపిల్ కనిపిస్తే కచ్చితంగా తినండి

పైనాపిల్ పండు సీజనల్ ఫ్రూట్. ఆ పండు కనిపిస్తే కచ్చితంగా తినండి.

ఈ పండులో ఎన్న పోషకాలు, విటమిన్లు నిండుగా ఉన్నాయి.

పైనాపిల్ తినడం వల్ల విటమిన్ సి శరీరానికి పుష్కలంగా అందుతుంది. కణాలకు, కణజాలాలకు ఇది చాలా ముఖ్యం.

బరువు తగ్గడానికి పైనాపిల్‌లోని గుణాలు బాగా పనిచేస్తాయి. వ్యాయామం చేసేవారు కచ్చితంగా పైనాపిల్ తినాలి.

దీనిలో బ్రొమెలనిన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం దూరం అవుతుంది.

చర్మ ఆరోగ్యానికి ఈ పండు చాలా అవసరం. ఇందులో మాంగనీసు అధికంగా ఉంటుంది. చర్మం నిగనిగలాడేలా ఉంటుంది.

సూర్య రశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మకణాలను కాపాడతాయి. కాబట్టి చర్మ సమస్యలు రావు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, మానసిక ఆందోళన రాకుండా అడ్డుకుంటాయి.