గుండెకు మేలుచేసే నూనెలు ఇవే గుండె ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం ఎవరైనా మనుగడ సాధించగలరు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దానికి మేలు చేసే నూనెలు వాడడం చాలా ముఖ్యం. గుండెకు ఆరోగ్యాన్నిచ్చే నూనెలు ఇవే. అవకాడో ఆయిల్ గ్రేప్ సీడ్ ఆయిల్ నువ్వుల నూనె ఆలివ్ ఆయిల్ అవిసె గింజల నూనె ఈ నూనెలను తరచూ వాడడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.