చీజ్ లో పాల కంటే కాల్షియం రెండింతలు ఎక్కువగా ఉంటుంది.

పాల నుంచి వచ్చిన పెరుగులో కాల్షియం ఎక్కువే.

విత్తనాలలో పోషకాలు ఉన్నాయి. పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటుంది.

సార్డినెస్ చేపల్లో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.

బీన్స్ లో కాల్షియం, ఇతర ఖనిజాలు ఉన్నాయి.

ఎండు అంజీరా లో యాంటీ ఆక్సిడెంట్లు పుహకశలంగా ఉన్నాయి. ఫైబర్, కాల్షియం ఎక్కువ.

100 గ్రాముల టోఫులో 507 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది.

అమరాంత్ లో ఉసిరికాయ కంటే నాలుగు రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది.

ఐదు నారింజ పండ్లతో చేసిన జ్యూస్ లో దాదాపు 300 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.

మొలాసిస్ లో కాల్షియంతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.