Image Source: pexels.com

కొన్నిఆహారపదార్థాలు పచ్చిగా తింటేనే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.

Image Source: pexels.com

బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

Image Source: pexels.com

వాటిని పచ్చిగా తినడం వల్ల వాటి పోషకాలు సంరక్షించబడుతాయి.

Image Source: pexels.com

యాపిల్స్, బెర్రీలు, సిట్రస్ పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా అలాగే తినాలి.

Image Source: pexels.com

వాటిలోని పోషకాలు కోల్పోకుండా విటమిన్లు, ఫైబర్, సహజచక్కెరలను అందిస్తాయి.

Image Source: pexels.com

బాదం, వాల్ నట్స్, చియాసీడ్స్, అవిసెగింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.

Image Source: pexels.com

వీటిని తరుచుగా తింటుంటే కొవ్వులు, ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

Image Source: pexels.com

బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, మొలకలు వంటివి పచ్చిగానే తినడం మంచిది.

Image Source: pexels.com

వాటిలోని క్రూసిఫరస్ కూరగాయలలో ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఎక్కువగా ఉడికిస్తే కోల్పోతాయి.

Image Source: pexels.com

మొలకలలో ఎంజైములు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిగా తింటే వాటి జీవలభ్యత పెరుగుతుంది.

Image Source: pexels.com

ఆహార నిపుణులు సలహాతోనే వీటిని తినడానికి ప్రయత్నించండి.