ఒక్కోసారి తెలియకుండానే అలసిపోతాము. అలాంటప్పుడు మనకి ఎనర్జీ చాలా అవసరం.
ABP Desam

ఎనర్జీ కావాలంటే కచ్చితంగా ఫుడ్ తినాలి. అలా మీకు తక్షణమే ఎనర్జీనిచ్చే ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బాదంలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ మీకు తక్షణమే శక్తినిస్తాయి.

అరటి పండ్లలో పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీకు వెంటనే ఎనర్జీ ఇస్తాయి.

ఓట్ మీల్ హెల్తీ ఫుడ్. దీనిని తక్కువ తీసుకున్న ఎక్కువ ఎనర్జీ వస్తుంది.

డార్క్ చాక్లెట్స్​లోని యాంటీఆక్సిడెంట్లు మీ ఎనర్జీని బూస్ట్ చేస్తాయి.

అలసిపోయినప్పుడు చియా గింజలు తీసుకుంటే ఎనర్జీ వస్తుంది.

గుడ్లలోని ప్రోటీన్ మీకు కడుపు నిండిన ఫీల్​ ఇచ్చి శక్తినిస్తుంది. (Images Source : Unsplash)