Image Source: pexels.com

చేపలో ఉండే విటమిన్ డి శీతాకాలంలో ఇమ్యూనిటీ పెంచుతుంది.

Image Source: pexels.com

ఒమేగా 3లు డిప్రెషన్, యాంగ్జయిటీ లక్షణాలు తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Image Source: pexels.com

రెగ్యులర్ గా చేపలు తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

Image Source: pexels.com

చేపలు తింటే శరీరంలో మంట తగ్గుతుంది. కీళ్ల ఆరోగ్యానికి మంచిది.

Image Source: pexels.com

చేపల్లో లీన్ ప్రొటీన్ ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది.

Image Source: pexels.com

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ప్లమేటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాపును తగ్గిస్తాయి.

Image Source: pexels.com

సాల్మాన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు గుండెకు మంచివి.

Image Source: pexels.com

చేపల్లో ఒమేగా 3 అద్భుత మూలాలు ఉంటాయి. చలికాలంలో తింటే మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.