మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు తోడ్పడుతుంది. నిద్ర మానసిక స్థితి, భావోద్వేగ శ్రేయస్సును నియంత్రిస్తుంది. చిరాకు, ఒత్తిడి, మానసిక రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి నిద్ర గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. సమతుల్య రక్తపోటుకు సహాయపడుతుంది. నిద్ర ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి విశ్రాంతి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇస్తే మానసికంగా ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచినిద్ర మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. Images credit: pexels