కొన్ని ఆహార కలయికలు చాలా ప్రమాదకరం. వాటిని తింటే విషపూరితం అవుతాయి.



వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆహారాలు కలిపి తీసుకుంటే మీరు హాస్పిటల్ లో జాయిన్ అయిపోతారు.



చేపలు, పాలు కలిపి తీసుకుంటే రక్తప్రసరణకి ఆటంకం కలుగుతుంది.



వేడి పాలు, తులసి కలయిక చాలా ప్రమాదకరం. కానీ విడివిడిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.



చీజ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కలిపి తీసుకోకూడదు. ఇలా తింటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది.



ఖర్బుజా తిన్న వెంటనే నీరు తాగితే శరీర pH స్థాయిలకి అంతరాయం కలుగుతుంది.
అతిసారం బారిన పడతారు.


తేనె, ముల్లంగి కలిపి తీసుకుంటే కడుపులో విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి.



ముల్లంగి, తేనె తింటే కడుపులో వికారం పుడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడతారు.
Images Credit: Pixabay/ Pexels