Image Source: pexels.com

మీ శరీరం మీకు ఇచ్చే కొన్ని సంకేతాలు పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు.

Image Source: pexels.com

ఆరోగ్యానికి సంబంధించి ఈ సంకేతాలను అస్సలు విస్మరించకూడదు.

Image Source: pexels.com

చుండ్రు, జుట్టు రాలడం పోషకాల లోపానికి సంకేతం. జింక్, B2, B3, B6, B7 విటమిన్ల లోపం ఈ సమస్యకు కారణం.

Image Source: pexels.com

చేతుల్లో ముడతలు సాధారణ సమస్య అయినప్పటికీ.. అది థైరాయిడ్ సమస్యగా అర్థం చేసుకోవాలి.

Image Source: pexels.com

కాళ్ల వాపు సాధారణంగా గర్భిణీల్లో కనిపిస్తుంది. కానీ మామూలు వ్యక్తులకు కాళ్లవాపు ఉందంటే గుండె సమస్యలకు కారణం.

Image Source: pexels.com

నాలుకపై తెల్ల మచ్చలు నోటి థ్రష్ కు సంకేతం. డయాబెటిక్ లో చాలా సాధారణం.

Image Source: pexels.com

కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు, జ్వరం, అంటువ్యాధులు ఇవి తీవ్రంగా లేకపోయినా జాగ్రత్తగా ఉండాలి.

Image Source: pexels.com

కళ్లలో బర్నింగ్, ఇన్ప్లమేషన్, కళ్లకు హానికలిగించవచ్చు. స్టోగ్రెన్ సిండ్రోమ్ కు సంకేతం కూడా కావచ్చు.

Image Source: pexels.com

ఆహారం తిన్న ప్రతిసారి కడుపు ఉబ్బరంగా ఉంటే జాగ్రత్త పడాల్సిందే.

Image Source: pexels.com

తరచుగా దాహం ప్రీడయాబెటిస్ లక్షణం. అలసట, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే పరీక్షలు చేయించుకోవాలి.