బోంబా రైస్ ని కలోనరీ డైట్ లో భాగంగా వడ్డిస్తారు. అన్ని రకాల రుచులతో కలిసిపోగలుగుతుంది.

బోంబా రైస్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్ తో పాటు ఫైబర్, మినరల్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి.

శరీరం శక్తి సంతరించుకోవడానికి, ఎముకల బలానికి, జీర్ణశక్తికి చాలా ఉపయోగపడతాయి.

బోంబా రైస్ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తో ఉంటాయి. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ విడుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది.

ఈ బియ్యంలో డైటరీ ఫైబర్ ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్దకం నివారిస్తుంది. గట్ మైక్రోబ్స్ ను వృద్ధి చేస్తుంది.

గ్లూటెన్ ఫ్రీ బియ్యం ఇవి. గ్లుటెన్ సెన్సిటివిటి ఉన్న వారికి మంచి ఆప్షన్.

బొంబా రైస్ స్వరూపం, శోషణ సామర్థ్యం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయి. అందువల్ల పొర్షన్ కంట్రోల్ అయ్యి బరువు తగ్గుతారు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

Images courtesy : Pexels