Image Source: pexels.com

పన్నీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి, బోలు ఎముకల వ్యాధికి చెక్ పెడుతుంది.

Image Source: pexels.com

పన్నీర్‌లో భాస్వరం, విటమిన్ బి12, ప్రొటీన్ వంటి పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels.com

నరాల పనితీరుకు, మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకు ముఖ్యమైనవి.

Image Source: pexels.com

ఇతర పాల ఉత్పత్తులతో పోలిస్తే పన్నీర్ సాధారణంగా లాక్టోస్ లో తక్కువగా ఉంటుంది.

Image Source: pexels.com

ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరం పెరుగుదల, కణజాలాల మరమ్మత్తుకు అవసరం.

Image Source: pexels.com

పన్నీర్ లో సెలీనియం, జింక్ వంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Image Source: pexels.com

ఇవిఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

Image Source: pexels.com

పన్నీర్‌ను మితంగా తీసుకుంటే క్యాలరీలను ఎక్కువగా తీసుకోకుండా సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవచ్చు.