Image Source: pexels.com

మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? మిరియాలు, దాల్చినచెక్క నారింజతో చెక్ పెట్టొచ్చు.

Image Source: pexels.com

నారింజ ముక్కలపై మిరియాలు, దాల్చినచెక్క వేసుకుని తింటే నిమిషాల్లో మలబద్దకం నయం అవుతుంది .

Image Source: pexels.com

నారింజలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించినంత ఈజీగా మరే ఆహారాలు త్వరగా తగ్గించలేవని నిపుణులు చెబుతున్నారు.

Image Source: pexels.com

మూడు వారాల కంటే ఎక్కువ మలబద్ధకంతో బాధపడుతుంటే వీటిని ఫాలో అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.

Image Source: pexels.com

నారింజను తొక్క తీయకుండా అలాగే తింటే ఐదు నిమిషాల్లో మలబద్ధకం క్లియర్ అవుతుందని చెబుతున్నారు.

Image Source: pexels.com

మలబద్ధకం కలిగించే ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుందట.

Image Source: pexels.com

మిరియాలు, దాల్చిన చెక్కలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది GI ట్రాక్ట్‌ను ప్రేరేపిస్తుంది

Image Source: pexels.com

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Image Source: pexels.com

మలంలో రక్తం, కడుపు నొప్పి, మూడు వారాల కంటే ఎక్కువ మలబద్ధకం ఉంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి.