వాట్సాప్ ద్వారా వచ్చే వర్క్ ఫ్రం హోం జాబ్స్‌ను నమ్మకండి.

ఎలక్ట్రిసిటీ బిల్‌ను వాట్సాప్ ద్వారా పే చేయమని కొందరు మోసగాళ్లు మెసేజ్ చేస్తున్నారు.

వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గిఫ్ట్ గెలుచుకోమంటే అలా చేయకండి.

మీ కుటుంబ సభ్యులం, నగదు పంపమని ఎవరైనా కొత్త నంబర్ నుంచి మెసేజ్ చేస్తే ముందు వెరిఫై చేసుకోండి.

వాట్సాప్ ద్వారా లాటరీ స్కామ్ కూడా ఎక్కువగా జరుగుతోంది.

వాట్సాప్ ఓటీపీలు ఎవరికీ చెప్పకండి.

మాల్‌వేర్ ఉన్న సాఫ్ట్‌వేర్లను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు.

మీకు అనుమానం వస్తే వెంటనే ఆ నంబర్‌కు కాల్ చేయండి. స్కామర్లు ఫోన్ ఎత్తరు.

పేమెంట్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయకండి.

స్కామ్ చేసేవాళ్ల ఇంగ్లిష్‌లో బోలెడన్ని తప్పులు ఉంటాయి.