1.స్పేస్ఎక్స్: ఎలాన్ మస్క్ 2002లో ఈ కంపెనీని స్థాపించాడు.

అంతరిక్ష ప్రయాణానికి అయ్యే ఖర్చును తగ్గించడమే దీని లక్ష్యం.

2. టెస్లా: కార్ల విషయంలో బెంచ్ మార్క్‌గా నిలిచే టెస్లా కూడా ఎలాన్ మస్క్‌దే.

2008లో ఈ కంపెనీకి ఎలాన్ మస్క్ సీఈవో అయ్యాడు.

3. ది బోరింగ్ కంపెనీ: టన్నెల్స్ నిర్మాణం కోసం ఈ సంస్థను స్థాపించారు.

4. న్యూరాలింక్: ఇది కూడా విప్లవాత్మకమైన కంపెనీనే.

బ్రెయిన్ మెషీన్ ఇంటర్‌ఫేసెస్‌ను ఇది ఏర్పరుస్తుంది. ఈ కంపెనీ ఏర్పాటులో మస్క్ సాయం చేశాడు.

5. ఓపెన్ ఏఐ: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రీసెర్చ్ చేసే సంస్థ.

6. మస్క్ ఫౌండేషన్: ఇది సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఎలాన్ మస్క్ స్థాపించిన సంస్థ

7. ట్విట్టర్: దీన్ని మస్క్ ఇటీవలే 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు.
(All Images Credits: Elon Musk Twitter)