ఎలాన్ మస్క్ తన జీవితంలో సాధించిన ఘనతలు.

19 సంవత్సరాల వయసులో: కాలేజ్‌లో కంప్యూటర్లు అమ్మేవాడు.

24 సంవత్సరాల వయసులో: జిప్2 అనే కంపెనీని స్థాపించాడు. (తర్వాత కాంపాక్‌కి అమ్మేశాడు.)

28 సంవత్సరాల వయసులో: ఎక్స్ అనే కంపెనీని స్థాపించాడు. (ఇదే పేపాల్)

30 సంవత్సరాల వయసులో: స్పేస్ఎక్స్‌ను స్థాపించాడు.

32 సంవత్సరాల వయసులో: టెస్లాలో పెట్టుబడులు పెట్టాడు.

44 సంవత్సరాల వయసులో: ఓపెన్ ఏఐని ప్రారంభించాడు.

45 సంవత్సరాల వయసులో: న్యూరాలింక్‌ను ప్రారంభించాడు.

45 సంవత్సరాల వయసులో: బోరింగ్ కోని స్థాపించాడు.

51 సంవత్సరాల వయసులో: ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. సీఈవో అయ్యాడు.